డిజిటల్ మీడియా ప్రతిభకు గుర్తింపు… ‘బెస్ట్ వెబ్సైట్ ఎడిటర్ అవార్డ్’ అందుకున్న ఇండస్ట్రీ హిట్ శివ కుమార్ బోయిడాపు. డిజిటల్ యుగం సమాచార ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు వార్తల కోసం పత్రికలు, టెలివిజన్లను ఆశ్రయించిన ప్రేక్షకులు… ఇప్పుడు స్మార్ట్ఫోన్ స్క్రీన్లపై క్షణాల్లో సమాచారాన్ని అందుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా, ఓటీటీ, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,…