డిజిటల్ యుగం మన జీవన శైలినే మార్చేసింది. ఒకప్పుడు సమాచారం కోసం పేపర్, టీవీపై ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతి చేతిలో స్మార్ట్‌ఫోన్, ప్రతి క్షణం కంటెంట్. సినిమా, టీవీలతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్లు, పాడ్‌కాస్ట్‌లు ప్రేక్షకులను శాసిస్తున్నాయి. ఈ డిజిటల్ విప్లవం వెనుక లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు, టెక్నీషియన్లు, జర్నలిస్టులు, ఎడిటర్ల…