ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు, రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్…