గాసిప్ సినిమా రివ్యూ : ఆర్టిస్టులు: రాశి సింగ్, మహేష్ యడ్లపల్లి, విజయ్ అదిరాజు, రవి వర్మ, గురు చరణ్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తదితరులు సినిమాటోగ్రఫీ: సతీష్, మ్యూజిక్: శక్తికాంత్ కార్తీక్, స్టోరీ & డైరెక్షన్: వైభవ్ కౌండిన్య ప్రొడ్యూసర్: యతి రేమెళ్ల ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను నమ్మడం ఎంత…