తెలుగు సినీ నటి హేమ పొతన నేడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. 2013లో మిస్ హైదరాబాద్గా గుర్తింపు పొందిన ఆమె, అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 100% లవ్ చిత్రంలో స్నేహితురాలి పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన హేమ పొతన, మేడమ్, కొడిబుర్ర, ప్రవరాఖ్యుడు (సెకండ్ హీరోయిన్), చలాకీ, కాఫీ బార్,…