Skip to content
Movies

ఘనంగా నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ విందు

May 2, 20264 second read

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది.
శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, అమల, నాగచైతన్య, శోభిత, సమంత తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top