మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా సంచలనం సృష్టించాయి. రెండు గ్లింప్స్లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ స్పెషల్…