జి.మామిడాడ మెయిన్ రోడ్లోని రామలక్ష్మణ్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో గురువారం అర్ధరాత్రి చోరీ చోటుచేసుకున్నట్లు సమాచారం. పాత శ్రీనివాసా…

బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.- పవన్ కళ్యాణ్.
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నాను. మజిల్ టేయర్ ఉందని చెప్పారు. శ్రీ బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
