Skip to content
Movies

ఎన్టీఆర్‌ పేరుతో విరాళాల సేకరణపై అధికారిక హెచ్చరిక

May 13, 20264 second read

‘‘కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్‌ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌ కు సంబంధం లేదు. వీటిని ఆయన ఏ విధంగానూ ఆమోదించడం లేదని అధికారికంగా స్పష్టం చేస్తున్నాం. ఎన్టీఆర్‌, ఆయన ఆఫీస్‌తో సంబంధం ఉన్నట్లుగా చెబుతూ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను

కోరుతున్నాం. ఎలాంటి ప్రకటనలైనా, సామాజిక కార్యక్రమాలైనా.. వాటి వివరాలు నేరుగా ఎన్టీఆర్‌ నుంచే వెల్లడి అవుతాయి. మీ సహకారానికి, నిరంతర అభిమానానికి ధన్యవాదాలు ’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top