మాస్ ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకుని వరుస బ్లాక్బస్టర్లు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్‌ను తనదైన శైలిలో చూపిస్తూ ‘భద్ర’, ‘సింహ’, ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘అఖండ’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించిన దర్శకుడిగానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది…