Skip to content

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ తెరకెక్కించిన లవ్ ఎంటర్ టైనర్ ” *యువర్స్ బాబీ* ‘. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నేడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ మాట్లాడుతూ”యువర్స్ బాబీ సినిమా నేటి యువతను ఆకట్టుకునే కథనంతో, డిఫరెంట్ సంగీతంతో ముందుకు సాగుతుంది. అలాగే సంగీతం మా చిత్రానికి గొప్ప ఎస్సెట్ కానుంది .. అలాగే ఈ చిత్రంలోని పాటలు కులుమనాలిలో 15 రోజులపాటు చిత్రీకరించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా చిత్రానికి విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నాం” అని అన్నారు .

 

నటీనటులు సంజయ్ ఆర్. రావ్, రిచా జోషి, నటాషా సింగ్, ప్రాచీ థాకర్, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, సురేఖ వాణి, రూప లక్ష్మి, బేబీ జెనీషా తదితరులు
డీవోపీ సూర్య ప్రకాష్ పిండి
ఎడిటర్ ప్రవీణ్ పూడి
సంగీతం విజయ్ కూరాకుల
సంభాషణలు వై. సురేష్ కుమార్
గీత రచయితలు రామ్ జోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కాసర్ల శ్యామ్, వరికుప్పల యాదగిరి, సనారే
గాయకులు రాహుల్ సిప్లిగంజ్, శ్రీరామ్ చంద్ర, శ్రీకృష్ణ, రేవంత్, సమీరా భరద్వాజ్, రమ్య బెహరా, వాగ్దేవి, సాహితీ, కీర్తన శర్మ
కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, కపిల్ మాస్టర్
ఫైట్స్ నందు మాస్టర్, వై. రవి
ఆర్ట్ ఏ. వెంకటేష్
మేకప్ వి. సురేష్ బాబు
స్టిల్స్ ఆర్. అర్జున్
కాస్ట్యూమ్స్ ఎం. సుబ్బయ్య
కాస్ట్యూమ్ డిజైనర్ గణేష్
కో-డైరెక్టర్ చిమ్మన శ్యాంసుందర్రావు
ప్రొడక్షన్ గవర్ రాజు
ఎఫ్‌డీసీ సురేష్
పీఆర్వో బి. వీరబాబు
ప్రొడక్షన్ కంట్రోలర్ ఆర్. మురళి కృష్ణ
ప్రొడక్షన్ మేనేజర్స్ పి. జగదీష్, ఏ. వాసుదేవ్
పోస్ట్ ప్రొడక్షన్ DG పోస్ట్
సమర్పణ శ్రీమతి మల్కాజిగిరి అనిత, మల్కాజిగిరి పలని
నిర్మాత మల్కాజిగిరి రవికుమార్
దర్శకత్వం రామమోహన్. సి.హెచ్.
Back To Top