Skip to content

పోసాని కృష్ణ మురళి *ఆపరేషన్ అరుణారెడ్డి* ట్రైలర్ విడుదల ఈనెల 17 న గ్రాండ్ రిలీజ్

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ చిత్రం అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న థియేటర్లలో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ, “ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను” అని తెలిపారు.

Back To Top