బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్…

మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
దెందులూరు గంగన్నగూడెంలో వివాహ కార్యక్రమం ముగించుకుని ఏలూరు వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే స్పందించారు. కారు దిగి క్షతగాత్రులను పరామర్శించి, తక్షణం తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సమయానికి సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఎంపీ చొరవపై స్థానికులు, బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు.
#PuttaMaheshKumar #TDP #JanaSena #BJP
